Telangana CM KCR concentrated on Panchayati Raj development in coming days due to the Panchayati elections in next year.
వ్యూహాత్మక రాజకీయాలు చేయడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ధిట్ట. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు నిరూపితమైంది. అందుకే ఆయన రాజకీయ చతురతను ఎదుర్కొనే మరో నాయకుడు తెలంగాణలో ప్రస్తుతానికి లేడనేది విశ్లేషకుల అభిప్రాయం.